Tuesday, January 27, 2026

News

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే: వైసీపీ నేత అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలని వచ్చిన సంస్థలను స్వాగతిస్తామని, అయితే వాటి నుంచి రాష్ట్రానికి లభించే ప్రయోజనాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఇటీవల జరిగిన మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ పై స్పందిస్తూ...

శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాని తన పర్యటనలో మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా, 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల...

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం: రైతులకు ఉచిత విత్తనాలు

తెలంగాణలో రైతులు నూనె గింజలు మరియు ఆయిల్‌పామ్ పంటల సాగును పెంచాలని, ఈ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు, జాతీయ నూనె గింజల పథకం కింద 2025-26 సంవత్సరానికి...

మెడిక‌ల్ స్టూడెంట్‌ అత్యాచార కేసులో ఆరో అరెస్ట్!

దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల ఒడిశా జలేశ్వర్‌కు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన వాగ్మూలంలో, తన మగ స్నేహితుడితో రాత్రి సమయంలో డిన్నర్‌కు వెళ్లినప్పుడు...

ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లో సిట్ రైడ్స్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన దూకుడును మరింత పెంచింది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై సిట్ అధికారులు మంగళవారం ఉదయం విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లో నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్...

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏపీ దేశంలోనే టాప్!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలల సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12,912 ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,04,125గా ఉండగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆధారంగా...

కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర‌ విమర్శలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఓటమి తప్పదని, కిషన్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో జోక్యం చేసుకుని తన జిల్లాను సర్వనాశనం చేశారని, ఆయన కూడా ఒక రోజు పార్టీ నుంచి బయటకు వెళతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాష్ట్ర...

మాగంటి సునీత, కూతురిపై పోలీసు కేసు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మరియు ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ కోసం వెళ్లే వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మాగంటి సునీతను A1గా,...

మునుగోడులో మద్యం దుకాణాలకు కోమ‌టిరెడ్డి నిబంధనలు!

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నడుస్తున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు ఆయన తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు గ్రామాల బయట మాత్రమే షాపులు పెట్టాలని, సిట్టింగ్ సౌకర్యాలు...

తిరుమల పరకామణి కేసు విచారణ మళ్లీ ప్రారంభం!

తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ మరోసారి ప్రారంభమైంది. సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టగా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకొని కేసు వివరాలను సమీక్షించనున్నారు. ఆయన తిరుపతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు సమాచారం.గతంలో పరకామణిలో చోరీ ఆరోపణలపై జీయంగార్ గుమస్తా రవికుమార్...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...