Thursday, January 2, 2025

News

మన్మోహన్ కు కన్నీటి నివాళి

మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏండ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. నేడు ఢిల్లీలో ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతోంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు...

రేవతి మరణించినట్లు నాకు చెప్పలేదు

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు 20 ప్రశ్నలు సంధించారు. మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ సూటిగా సమాధానం ఇచ్చారు. రేవతి మరణించినట్లు థియేటర్ లో తనకెవరూ చెప్పలేదని...

అమరావతి కోసం ప్రజలపై భారం మోపం

ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రజలపై భారం వేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు ఇచ్చే అప్పులను భవిష్యత్తులో అమరావతి ఆదాయంతో తీరుస్తామన్నారు. అంతేకాని ప్రజలపై భారం వేయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నామంటూ వైకాపా నేతలు...

రాయదుర్గంలో కాలిబూడిదైన బార్!

హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీ పరిధిలోని సత్వ బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమీపంలో మంటలు వచ్చాయి. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న...

కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ!

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండూ కలిసి ఈ కేసును విచారించనున్నాయి. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ...

తెలంగాణ అసెంబ్లీలో అంతా గందరగోళం..!

– స్పీకర్ పై కాగితాలు విసిరారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు– తమపై చెప్పులు విసిరారని ఆరోపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందుకు దూసుకొచ్చారు. కేటీఆర్ పై కేసు నమోదు నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. దళితుడైన స్పీకర్...

కేటీఆర్ పై కేసు నమోదుకు కారణమిదే!

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ఏ1గా చేర్చింది. ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. విదేశీ సంస్థకు అక్రమంగా...

అంబేడ్కర్ పై అమిత్ షా నీచపు వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రిపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రతిపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, రాజ్యసభలో అమిత్ షా ఏం మాట్లాడారంటే.. “ఈ మధ్య అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని అనడం ఫ్యాషన్ అయింది....

ధరణి రద్దు.. ఇక భూభారతి

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టింది. ఈమేరకు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముసాయిదా చట్టానికి అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఉంటుంది. జిల్లా స్థాయిలో ల్యాండ్ ట్రెబ్యునళ్లు...

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ లో మార్పు!

ఎండాకాలంలో ఒక్కపూట బడులు చూసి ఉంటాం. కానీ, చలికాలంలోనూ పాఠశాలల సమయాల్లో మార్పులు వచ్చాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ టైమ్సింగ్ లో మార్పులు తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు బడులు నడపాలని సర్కారు ఆదేశించింది....

Latest News

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు...