ఏపీ సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు....
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా...
నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల...
సంక్రాంతి పండుగ వేళ ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోటోలు ఉండడం వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫోటో కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలకృష్ణ ఫోటో కింద డాకు మహారాజ్, కేసీఆర్ ఫోటో...
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని...
బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని మహిళలను ఇన్‌ఛార్జ్‌లుగా తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లోని మహిళలకు పదవులు ఇస్తే చివరకు ఒకే కుటుంబానికి అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ...
హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు(మంగళవారం) ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని...
తిరుమల శ్రీవారిని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లిన నితీశ్ కుమార్.. మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన ఆయన.. మెల్‌బోర్న్ టెస్టులో...
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందానికి బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ...
టాలీవుడ్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారితో కలిసి పండుగ జరుపుకొన్న విష్ణు.. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని...