Tuesday, July 1, 2025

Today Bharat

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్!

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్! తెలంగాణ నేపథ్యంతో వచ్చే సినిమాలు ఈమధ్య పెరుగుతున్నాయి. తెలంగాణ నేటివిటీతో పాటు ఇక్కడి మాండలికానికి కూడా టాలీవుడ్​ మూవీల్లో ప్రాధాన్యత పెరగుతోంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ‘బలగం’ మూవీ మంచి ఆదరణను పొందుతోంది. తెలంగాణ పల్లె నేపథ్యంతో అల్లుకున్న కథ, నేటివిటీ, మాండలికం,...

క‌ల్వ‌కుంట్ల క‌విత జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దా!

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్టుపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ విష‌యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ...

ద‌టీజ్ జ‌గ‌న్‌ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ విజ‌య‌వంతం రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్‌...

ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు స‌క్సెస్‌ రూ.11.85 లక్షల కోట్లకు… సంబంధించిన 92 ఎంఓయూలును పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ చిత్రం మార‌బోతోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయి. దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ తొలి రోజు సూప‌ర్...

స్వలింగ వివాహం చేసుకున్న ప్రముఖ క్రికెటర్

క్రీడా లోకంలో సంచలనం ఈ మధ్య స్వలింగ వివాహాలు కామన్ అయ్యాయి. కానీ ఓ క్రికెటర్ స్వలింగ వివాహం చేసుకుంటే అది స్పెషలే. అసలు విషయానికి వెళ్తే.. స్వలింగ వివాహాలు చాలా దేశాల్లో చట్టబద్ధం అయ్యాయి. మన దేశంలోనూ ఈ వివాహం చట్టబద్ధమైందే. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు మహిళలు వివాహం చేసుకుంటే దానిని స్వలింగ...

విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు

మెరిసిపోతున్న వైజాగ్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌ విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతున్న విశాఖ న‌గ‌రానికి పారిశ్రామిక‌ శోభతో మెరిసిపోతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 కోసం విశాఖ నగరం రెడీ అయ్యింది. ఈ నెల 3, 4వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్‌కు 26 దేశాల...

ఆత్మహత్యలు పెరుగుతున్నయి

సున్నిత మనస్థత్వమే దీనికి కారణమాపదో తరగతి, ఇంటర్ ఫలితాలు వెళ్లడించగానే ఆత్మహత్యలుపాఠశాలలు, కళాశాల్లో వేదింపులతో కొందరుమందలించాలంటేనే భయపడుతున్న తల్లి తండ్రులు ఏమైందీ నగరానికి ఓ వైపు ఆత్మహత్యలు…మరో వైపు వింత పోకడలు..అవును ఇదేదో సినిమాలో వచ్చిన యాడ్ కాదు. ప్రస్తుత కాలంలో ఎదుగుతున్న యువతరంపై పడుతున్న ఇబ్బందులు. చిన్న చిన్న విషయాలను కూడా సహించలేని యువతరం...

రోజులు మారాయి

పెరుగుతున్న వివాహేతర సంబంధాలుఅడ్డొస్తే చంపడానికి సైతం తెగిస్తున్నారుమనుషుల విచిత్ర ప్రవర్తనకుటుంబ విలువలు పాయేవాయీ వరస లేదాయేభయటపడుతున్నవి హత్యలు, ఆత్మహత్యలే భయట పడనివెన్నో… ఈ డిజిటల్ ప్రపంచంలో అసలెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 90 ఏండ్లు బతికే మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు కులం, మతం చూసి పెండ్లి చేసుకుంటుండే. ఇప్పుడు...

జూనియ‌ర్‌కు టైమొచ్చింది!

రాజ‌కీయాల్లోకి నంద‌మూరి మూడో త‌రం ఎన్టీఆర్‌ను రంగంలోకి దించేందుకు క‌స‌ర‌త్తు ఉగాదికి ముహూర్తం ఫీక్స్‌! నందమూరి ఫ్యామిలీలో మూడో త‌రం రాజ‌కీయాల్లోకి రాబోతుందా?. ఇన్నాళ్లు సినిమాల్లో రాణించిన హీరోలు ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అర‌గ్రేటం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నంద‌మూరి వంశంలో ఎంత మంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు....

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

పొద్దున్నే కూత పెట్టాల్సిన కోడి వ్య‌క్తికి కోత పెట్టి ప్రాణాల‌ను బలికొనింది. ఫ‌లితంగా జైలు శిక్ష ఖ‌రారైంది. ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది...

About Me

766 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -spot_img