Tuesday, October 21, 2025

Today Bharat

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలతల పేర్లను పరిశీలించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, వీరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ...

వాడరేవు సముద్ర తీరంలో విషాదం!

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో జరిగిన ఒక దుర్ఘటనలో సముద్ర అలలు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థుల బృందం వాడరేవు బీచ్‌కు వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు శ్రీ సాకేత్,...

హసీనా బంగ్లాదేశ్ రాక‌పై యూనస్ ఆందోళన!

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్లు, విద్యార్థి ఉద్యమంతో ప్రధాని పదవి వదులుకుని భారత్‌కు పారిపోయిన షేక్ హసీనా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహ్మద్ యూనస్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా భారత్‌ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని,...

‘కల్కి-2’ నుంచి దీపికా ఔట్, అలియా భట్ ఎంట్రీ?

వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘కల్కి-2’ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన దీపికా, సీక్వెల్‌లో ఉండబోరని తెలియడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో...

హైదరాబాద్‌ బాలసదన్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ బాలసదన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలసదన్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్‌ గార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఆ గార్డు బాలుడిని అనుమతి లేకుండా ఇంటికి పంపించాడని, ఇంటికి చేరిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి...

సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిన బీజేపీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్‌, మధుసత్యం గౌడ్‌, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

మంత్రి పదవి నుంచి తప్పుకోవాల‌నుకుంటున్నా : సురేష్ గోపీ

కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తాను కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఆదివారం జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌ను వదులుకొని మంత్రి పదవిని కోరలేదని స్పష్టం చేశారు. ఇటీవల...

గాజా యుద్ధం ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించిన ట్రంప్‌!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హమాస్‌ ఈ రోజు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ బయలుదేరారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇక నుంచి సాధారణ పరిస్థితులు...

తూర్పుగోదావరిలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, సవిత, వాసంశెట్టి సుభాష్‌లు పాల్గొని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లులో తన విజయానికి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల మద్దతు కీలకమని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి గౌడ,...

అమ్మాయిలు రాత్రి బ‌య‌ట‌కు రావొద్ద‌న్న మమతా బెనర్జీ!

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన ఆమెను ఐదుగురు నిందితులు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ముగ్గురు...

About Me

1079 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img