శరీర సౌందర్యం అనగానే అందరూ ముఖం అందంగా ఉంటే చాలని అనుకుంటారు. ముఖం కాంతివంతగా ఉండి, బాడీ ఫిట్ గా సరిపోతుందని భావిస్తారు. కానీ శరీర సౌందర్యం అంటే దంతాలు కూడా బాగుండాలని అర్థం చేసుకోరు. పంటి వరస బాగుండి, వాటిపై ఎలాంటి గార లాంటిది ఏర్పడకుండా అవి మెరుస్తూ ఉంటే చాలా అందంగా...
ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్లది ఓ స్పెషల్ సెగ్మెంట్. ఇందులో పోటీ ఎక్కువే ఉన్న బ్రాండ్లు మాత్రం చాలా తక్కువ. లంబోర్గినీ, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, ఫెరారీ, రోల్స్ రాయిస్, బుగాటీ, టెస్లా, వోల్వో, లెక్సస్, ఆడీ, ల్యాండ్ రోవర్ లాంటివి ఈ కేటగిరీలోకే వస్తాయి. మీడియం, లోవర్ రేంజ్ కారు బ్రాండ్లతో...
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఊబకాయం. అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల తలెత్తే సమస్యల్లో ఇదొకటి. అధిక బరువు వల్ల ఏ పని సరిగ్గా చేయలేరు. ఈ మధ్య కాలంలో వృద్ధులతో పాటు యువకులు, మధ్య వయస్కుల్లోనూ ఊబకాయం కనిపిస్తోంది. పిల్లల్నీ ఇది వదలడం లేదు. అధిక బరువుతో...
ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే అవార్డుల్లో నోబెల్ ముందు వరుసలో ఉంటుంది. అందులోనూ నోబెల్ శాంతి పురస్కారానికి ఉండే పాపులారిటీ వేరు. అలాంటి ఈ అవార్డును ఈ ఏడాది ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది దక్కించుకున్నారు. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా నార్గిస్ చేసిన పోరాటానికి గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు...
ఆటో మొబైల్ రంగంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ సెక్టార్ లో ఎన్నో కొత్త సంస్థలు ఇలా ఎంట్రీ వచ్చి, అలా ఎగ్జిట్ అయి వెళ్లిపోయాయి. కానీ కొన్ని బ్రాండ్లు మాత్రమే దశాద్దాలుగా కంటిన్యూ అవుతున్నాయి. కస్టమర్ల ఆదరణ ఉన్న కంపెనీలు మాత్రమే ఆటో మొబైల్ రంగంలో ఎక్కువ కాలం మనుగడ సాగించగలవు. అలాంటి...
మహిళల జీవితంలో మాతృత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అది వారి లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి అనే చెప్పాలి. అందుకే ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటి ప్రెగ్నెన్సీ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యం...
కరోనా వల్ల అందరికీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. హెల్త్ కంటే ఏదీ ముఖ్యం కాదని అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు మంచి డైట్ ను కూడా పాటిస్తున్నారు. కానీ భోజనంలో పుట్టగొడుగులు లాంటి ఎన్నో పోషకాలు కలిగిన ఫుడ్స్ ను చేర్చుకోవడం...
ఇప్పుడు ఎక్కడ చూసినా వన్డే వరల్డ్ కప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ గురువారం మొదలైంది. ప్రపంచ కప్ ను హోస్ట్ చేస్తున్న భారత్ లో వరల్డ్ కప్ సందడి ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ టైమ్ లో ప్రముఖ భారతీయ క్రికెటర్...
ఈ రోజుల్లో చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారి నుంచి బయటపడటం అంత తేలిక కాదు. చికిత్స కోసం రూ.లక్షలకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఒక్కోసారి బతుకుతారని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వరు. అయితే క్యాన్సర్ ను త్వరగా గుర్తించగలిగితే దాని నుంచి బయటపడొచ్చని వైద్యులు...
రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. ప్రమాదాల్లో చనిపోయి ఆప్తులు దూరమవ్వడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలకు లెక్కేలేదు. అక్కడా ఇక్కడా అని కాకుండా అన్ని చోట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైవేల మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ. నిర్లక్షమైన డ్రైవింగ్,...