Friday, August 29, 2025

Today Bharat

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ జరిపి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ వెల్లడించిన వివరాల ప్రకారం పహల్గాం దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారు. అయితే...

బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ : వైయ‌స్ జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను సగం దాకా కత్తిరించి మోసం చేశారని ఆయన ట్వీట్‌లో ఆరోపించారు. "చంద్రబాబుగారూ… అక్కాచెల్లెమ్మల వెన్నుపోటు పొడిచి, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం...

చెన్నై పర్యటనలో వైఎస్‌ జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్‌ హుస్సేన్‌తో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భార్య వైఎస్‌ భారతి రెడ్డి, సోదరుడు అనిల్‌రెడ్డితో కలిసి బోట్‌ క్లబ్‌ రోడ్డుకు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యంలో అభిమానులు ఆత్మీయ స్వాగతం...

మహిళా భద్రతలో అగ్రస్థానంలో విశాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా విశాఖపట్నం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపూర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్ నగరాలు దిగువ స్థానాల్లో నిలిచాయి....

వరదలపై సీఎం ఏరియల్ సర్వే

తెలంగాణలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో...

వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గణపతికి తొలి పూజలో పాల్గొని ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగన్‌ షెడ్యూల్ ప్రకారం ఉదయం విజయవాడ రాణిగారితోటలోని వినాయక మండపంలో పూజలకు హాజరయ్యేలా ప్రణాళిక వేసినా, కురిసిన...

కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు య‌త్నం

జమ్మూకాశ్మీర్‌లో వర్షాలు ఆగకుండా కురవడంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు, అధికారులు సహాయక చర్యల్లో బిజీగా ఉన్న వేళ… ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారిని అడ్డుకుని చొరబాటును విఫలం చేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఉత్తర కాశ్మీర్‌లోని...

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద

69 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండగా, అధికారులు 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని...

చైనా విద్యార్థులపై ట్రంప్‌ నిర్ణయం.. బీజింగ్‌ ప్రతిస్పందన

అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది....

తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని...

About Me

949 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -spot_img