Tuesday, April 28, 2026

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్

Must Read

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన ఒక పోస్టు కాస్తా వైరల్ గా మారి నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. హిరోల ముఖాల ప్లేస్ లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసే డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ ల ముఖాలను మార్పింగ్ చేయడం వైరల్ గా మారింది. భీష్మ సినిమా వాటే బ్యూటీ అనే పాటలోని ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్ అనే లిరిక్స్ కి రష్మిక మందన్న ఫోటో మార్పింగ్ చేసి తన ఫోటోతో పోస్ట్ చేశారు. వీడియో కింద దీనికి సో స్వారీ అంటూ రాసుకొచ్చారు డేవిడ్ వార్నర్. ఇది చూసిన నేటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా డేవిడ్ వార్నర్ కనిపించారు అని ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం కామెంట్ చేశారు.

Link: https://www.instagram.com/reel/Ck8AnaDPavL/?utm_source=ig_web_copy_link

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -