Sunday, May 10, 2026

మహిళా రిజర్వేషన్ చట్టానికి వైసీపీ మద్దతు: వైఎస్‌ జగన్‌

Must Read

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్‌సీపీ పునరుబంధ మద్దతు తెలిపింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలని ప్రకటించిన కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు.

వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, “మహిళా రిజర్వేషన్ అమలు చట్టం ప్రతి దిశలో మహిళల సాధికారతకు దోహదపడుతుంది. మా పార్టీ ఎప్పటినుండి మహిళల సాధికారతను ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాము” అని ట్వీట్ ద్వారా తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -