Wednesday, October 14, 2026

ఏపీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా ఎన్ కౌంట‌ర్

Must Read

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ (మావోయిస్టు) పోలిట్‌బ్యురో సభ్యుడు, బస్తర్ డివిజన్ కమాండర్ హిడ్మా కూడా ఉన్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ధృవీకరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా సెర్చ్ కొనసాగిస్తున్నాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -