Tuesday, April 28, 2026

ఎంపీ ర‌ఘునంద‌న్‌కు హ‌త్యా బెదిరింపులు

Must Read

బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బెదిరించ‌డం క‌ల‌క‌లం రేపింది.ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంత‌కులు ఆయ‌న‌కు ఫోన్ చేశారు. ఈ బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కాగా ఈ బెదిరింపులు పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఫోన్ చేసిన వ్యక్తి త‌న‌ను తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టుగా చెప్పుకున్నాడు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ర‌ఘునంద‌న్‌రావు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -