Saturday, July 5, 2025

డ్ర‌గ్స్ రాకెట్‌లో సినీ న‌టుడు శ్రీకాంత్‌

Must Read

త‌మిళ‌నాడులో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై విచారణకు రావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమన్లు జారీ చేశారు. అనంతరం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు. కాగా, శ్రీకాంత్ మాజీ డీఎంకే నేత నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -