Wednesday, February 5, 2025

తనను బౌల్డ్ చేసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్

Must Read

రంజీ ట్రోఫీలో తనను క్లీన్ బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. సంగ్వాన్‌ మంచి బౌలర్‌ అని.. అతడు భవిష్యత్‌లో మరింత ముందుకెళ్లాలని ఆకాక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -