Tuesday, April 28, 2026

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన

Must Read

ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్‌ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. లారా, టామీ బ్యూమాంట్, హేలీ మాథ్యూస్‌ను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -