Tuesday, April 28, 2026

బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!

Must Read

బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని మహిళలను ఇన్‌ఛార్జ్‌లుగా తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లోని మహిళలకు పదవులు ఇస్తే చివరకు ఒకే కుటుంబానికి అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -