Saturday, April 11, 2026

మళ్లీ విఫలమైన కోహ్లీ.. విమర్శలు

Must Read

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన ఐదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. కోహ్లీని కూడా తప్పిస్తే బాగుండేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -