Saturday, May 10, 2025

కలెక్టర్ పై దాడి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్!

Must Read

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పట్నం నరేందర్ రెడ్డి భార్యను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -