Monday, January 26, 2026

సౌతాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

Must Read

మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ సౌతాఫ్రికాలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉండగా.. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తోంది. టోర్నీ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐసీసీ నుంచి తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతీ నాలుగేండ్లకు జరుగుతుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -