Friday, September 20, 2024

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!

Must Read

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!

పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో బతుకీడ్చడం కష్టంగా మారింది. ప్రతిదీ ప్రియమైపోయింది. పాలు, పెట్రోల్, కూరగాయలు, రెంట్లు.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. రూ.100 నోటు తీస్తే గానీ ఏదీ కొనలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ అతిపెద్ద బ్యాంకును కేవలం రూ.99కే కొనేశారు. వంద రూపాయలకు బ్యాంకు కొనడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. యూఎస్లో దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడరీని కేవలం ఒక్క పౌండ్కు హెచ్ఎస్బీసీ సంస్థ దక్కించుకుంది. ఈ డీల్ ఎక్సలెంట్ స్ట్రాటజిక్ సెన్స్తో జరిగిందని హెచ్ఎస్బీసీ సీఈఓ నోయెల్ క్విన్ తెలిపారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

తిరుపతి లడ్డూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -