ముగ్గురు స్టార్లు కలిసొస్తున్నా.. KGF పోలిక తప్పట్లేదే!
‘కేజీఎఫ్’, ‘విక్రాంత్ రోణ’, ‘కాంతార’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందించిన శాండల్‌వుడ్ నుంచి ఇప్పుడు మరో బిగ్ బడ్జెట్ మూవీ వస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఉపేంద్ర పక్కన శ్రియా సరన్ నటిస్తున్న ఈ ఫిల్మ్...