ఆంధ్రప్రదేశ్లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలనే సంకల్పంతో అహర్నిషలు కృషి చేస్తున్నారాయన. అలాగే రకరకాల స్కీములను ప్రకటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకొచ్చిన పథకమే ‘వైఎస్సార్ వాహనమిత్ర’. సొంత వాహనాలతో స్వయం ఉపాధి పొందుతున్న క్యాబ్,...