నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ...
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాలన సాగిస్తోందని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు...
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వైయస్ జగణ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఈ...
భారత సైన్యంపై పాకిస్థాన్ జరిపిన కాల్పల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్...
జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్ తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు,...
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు...
కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ఓ పోస్టు చేశారు. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా,...
నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా...
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా వైయస్ జగన్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక...
వైసీసీపీ అధినేత వైయస్ జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి,...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...