ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఇటీవల గుంటూరులో వైసీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు...
ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయాలను దిగజార్చారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారని ప్రశ్నించారు. గతంలో మీరు కాని,...
చిత్ర పరిశ్రమలో సంగీతానికి ఎనలేని సేవలు అందించిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఆయనను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి...
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై చితకబాదిన యువకుడు జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జాన్ తల్లిదండ్రులు పోలీసులు తమ కొడుకును చిత్రహింసలకు గురి చేశారని చెబుతూ బాధపడ్డారు. వైసీపీ తమకు అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు....
నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారన్నారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరు పొందిన ఆయన టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారని తెలిపారు....
సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రభుత్వ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారని విమర్శించారు. ఈ మేరకే ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...
ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబును విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...