నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ పేరుతో ఒక మొక్క చొరవను ప్రత్యేక చెట్ల పెంపకం డ్రైవ్‌తో బలోపేతం చేశామన్నారు....