చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? చలికాలంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. చలిని తట్టుకునేందుకు ఎక్కువగా వేడిని సహజంగానే కోరుకుంటాం. చలికాలంలో ఎక్కువగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది.
జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఎక్కువే
సహజంగా చలికాలంలో జలుబు, జ్వరం, దగ్గు వస్తాయి. రోగనిరోధక శక్తి కూడా చలికాలంలో తగ్గుతుంది. అందువల్ల అనారోగ్యానికి...