పసుపు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?
పసుపు యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. ఎదైనా గాయాలు అయినప్పుడు పసుపు రాస్తే రకం గడ్డకట్టి రక్తస్త్రావం ఆగిపోతుంది. పసుపు పంట దక్షిణ ఆసియాలో పండిస్తారు. పసుపు పంట భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పసుపులో ఐరన్, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి,...