క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!
ఈమధ్య క్రిప్టో కరెన్సీ వినియోగం బాగా పెరిగింది. క్రిప్టో లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణ మీద కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్...