ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 11 మంది చనిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...