ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తీర జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావం...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బడుల వద్ద పిల్లలతో సందడి నెలకొంది. మార్కెట్లలో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా విద్యా సామగ్రి కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్తకాల ధరలు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు...