యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగా ఉంటాయన్న ప్రచారంపై ఆర్‌బీఐ డెప్యూటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. యూపీఐ సేవలపై వాస్తవాలు వక్రీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. తాను ఇంతకు ముందు చెప్పిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. “యూపీఐ లావాదేవీలపై ఖర్చులు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు భరించాల్సిందే. వినియోగదారుల నుంచి ఛార్జీలు...