స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన...
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా రష్మిక హవా కొనసాగుతోంది. పుష్ప బ్లాక్ బాస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత ఛావా, సికిందర్, పుష్ప2 వంటి సినిమాలతో సూపర్ హిట్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇటీవల కుబేరాతో మంచి మార్కులు...