బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని విమర్శించారు. దమ్ముంటే తనను బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతా అంటూ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతనికి...