రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పర్యాటకులను మరింత ఆకర్షిస్తుందని పాలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...