నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటనష్టం జరిగింది. వరికోతల సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈదురు గాలులకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...