గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో విమానం కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలడంతో 20 మంది మెడికోలు మృతి చెందారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది....