ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తర్వాత మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఎర్రచందనం గోడౌన్లను తనిఖీ చేస్తారు. మంగళం ప్రాంతంలోని నిల్వ గోదాములను సందర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి...
అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, పర్యావరణ, అటవీ శాఖలను తాను స్వయంగా ఎంచుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం కేవలం 22% ఉందని, దీన్ని 2047 నాటికి 50%కి పెంచే లక్ష్యంతో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవకు అంకితమైన కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు....
జనసేన పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఏడేళ్ల గుర్తుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికపై ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకున్నారు. 2018 అక్టోబర్ 12న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తర్వాత యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెఫ్టిస్ట్, రైటిస్ట్ భావజాలాలకు అతీతంగా సమతుల్య ఆలోచనలు ముఖ్యమని పేర్కొన్నారు. “నేను రచయితను కాదు, కానీ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. మానసిక...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలీకాప్టర్ ఎగరడానికి అనుమతి లభించలేదు. ఈ కారణంగా గురువారం చివరి నిమిషంలో పవన్ కల్యాణ్...
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు. లోకేష్ తన సందేశంలో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు....
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారంటే, వేలాది మంది కార్మికుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చేదని...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. వారానికి కనీసం ఒకసారి చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా ఆ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్...
అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...