ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి నెల రోజుల గడువు ఇస్తారు. తర్వాత మంత్రుల ఆమోదంతో తుది నివేదిక ఆన్‌లైన్‌లో ఆమోదం పొందుతుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరం కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి. జిల్లాల సంఖ్య...
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...