ముంబైలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారులన్నీ నీట మునిగిపోయి, పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడటంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గతంలో సైతం ఇలాగే సల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...