తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన...