పెరుగుతున్న వివాహేతర సంబంధాలుఅడ్డొస్తే చంపడానికి సైతం తెగిస్తున్నారుమనుషుల విచిత్ర ప్రవర్తనకుటుంబ విలువలు పాయేవాయీ వరస లేదాయేభయటపడుతున్నవి హత్యలు, ఆత్మహత్యలే భయట పడనివెన్నో…
ఈ డిజిటల్ ప్రపంచంలో అసలెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 90 ఏండ్లు బతికే మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు కులం, మతం చూసి పెండ్లి చేసుకుంటుండే. ఇప్పుడు...
జీవితంలో మన ఎదుగుదలను, మన భవిష్యత్తును నిర్ణయించేవి మన అలవాట్లే. ప్రతి మనిషికి మంచి, చెడు రెండు రకాల అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు మన శ్రేయస్సును, జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ చెడు అలవాట్లలో కొన్నింటిని మనం సులభంగా పరిష్కరించగలం. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వంటి ప్రమాదకరమైన అలవాట్లు...