మోకాళ్ల నొప్పులు 20 ఏండ్లు ఉన్నవారికి కూడా రావడం చూస్తున్నాం. నేడు చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. శరీర బరువు పెరగడం మోకాళ్ల నొప్పులకు కారణం అవొచ్చు. లాపు పెరిగే కొద్ది నడవలేకపోవడం ఇలా అవయవాల నిర్మాణం మించి ఉండటంతో మోకాళ్లు అరిగిపోవడం చూడవచ్చు. కొందరు సన్నగా ఉన్న వారిలోనూ మోకాళ్లు...