కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పరిస్థితి విషమంగా మారింది. కేవలం 12 గంటల్లోనే సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పట్టణం మొత్తం మునిగిపోయింది. రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర గ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు...