Tuesday, April 15, 2025

#kadiamsrihari #telangana

కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో బుధ‌వారం ఓ షాపు ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అక్క‌డ‌ బాణాసంచా కాల్చారు. దీంతో ప‌క్క‌న షాపులో ఫ్లెక్సీలు, టెంట్‌కు మంటలు అంటుకొని చెల‌రేగాయి. అక్క‌డే ఉన్న సిబ్బంది స‌కాలంలో స్పందించి మంట‌లు ఆర్పారు.
- Advertisement -spot_img

Latest News

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్...
- Advertisement -spot_img