భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంలో, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ పాఫ్ కీలక విజ్ఞప్తి చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆమె మోదీని కోరారు. ఇప్పటికే పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించిన విషయాన్ని...
రష్యా తూర్పు తీర ప్రాంతం కమ్చాట్కాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7–8.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 1952 తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. దీని కేంద్ర బిందువు పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూకంప నిపుణులు వెల్లడించారు. ఈ ప్రకంపనల...
జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉదయం నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...