H3N2 Virus: ఇన్ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?
దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని...