ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఈ కేసులో బెయిల్ లభించింది. గాలి జనార్ధన్‌రెడ్డి పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు బెయిల్ మంజూరైంది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన...