హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంతో నకిలీ ఓఆర్ఎస్ బ్రాండ్‌లపై విజయం సాధించారు. ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని బ్రాండ్‌లు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటించకుండా, అధిక గ్లూకోజ్, తక్కువ ఎలక్ట్రోలైట్‌లతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. "వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్‌లో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి, కానీ...
హైదరాబాద్‌లో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, నకిలీ వర్క్ ఆర్డర్లతో బడా వ్యాపారవేత్తలను నమ్మించి వందల కోట్లు వసూలు చేసింది. తాజాగా సీసీఎస్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్టైన మహిళ పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేకపోయినా, తెలివితేటలతో వ్యాపారవేత్తలను బురిడీ కొట్టింది. దాదాపు 40...
హైదరాబాద్ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్ర సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుతను కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)లుగా...
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏ 40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు బుధవారం...
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో ఉదయం వాకింగ్‌కు వచ్చిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (43)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. ఈ ఘటనలో చందు...
పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తూ అమ్ముకుంటున్న ఓ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో హెచ్‌డీ కెమెరాలతో దంపతులు లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం చేస్తున్నారు. రూ.2000కు లైవ్ లింక్, రూ.500కు రికార్డెడ్ వీడియోలు అమ్ముకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతుందగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.బాగ్ అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌లోని ఓ క్యాబ్ డ్రైవర్...
స్వచ్ఛమైన నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ముఖచిత్రంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదంటూ సెటైర్లు వేశారు. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందన్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాదు...
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్కడక్కడా డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్రగ్స్ విక్రయించడం చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి...
హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ...
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు హైటెక్స్‌లో ఫైనల్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల వేడుకలను 150 దేశాల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. గ్రాండ్ ఫైనల్స్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు...