బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడం కాంగ్రెస్ పాలనలో సర్వసాధారణం కావడం దుర్మార్గం. గల్ఫ్ కార్మికుల కోసం...
తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యలపై పోరాడతామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్‌రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారంటూ...
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే సరిపోతుందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి పల్లెలపై పట్టింపు ఎక్కడ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ డ్రైవర్లకు జీతాలు చెల్లించకపోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ట్రాక్టర్ లో...
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీ కార్యకర్తల పదోన్నతులు, వేతనాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారని, వీరంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 5న...