శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి సెకనుకు 32,059 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 66,131 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం...
ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు....