జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, నోటిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి, కానీ నోటిఫికేషన్‌ను ఆపాలన్న పిటిషనర్...
ఎన్నికల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్రధాని...
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానం కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ స్థానానికి ఏప్రిల్ 22...